ముందుమాట
ప్రాణప్రదమైన ఆహారం, దానికి మూలమైన విత్తనం.. ఎరువు.. ఆరోగ్య సేవలు.. అన్నీ ఫక్తు వాణిజ్య సరుకులుగా మారిపోయాయి. ఏమి తింటే ఏమి జబ్బులొచ్చేదీ బొత్తిగా అంతుచిక్కని అయోమయ స్థితి నెలకొంది. అటువంటి సంక్షోభ కాలంలో డాక్టర్ ఖాదర్ వలి గొప్ప దార్శనికతతో సంపూర్ణ ఆరోగ్య మార్గదర్శిగా ప్రజల ముందుకొచ్చారు. తన అసమాన ప…